Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

తప్పటడుగులు (Missteps)

By Murthy, BS

Click here to view

Book Id: WPLBN0100302328
Format Type: PDF eBook:
File Size: 1.86 MB
Reproduction Date: 03/27/20

Title: తప్పటడుగులు (Missteps)  
Author: Murthy, BS
Volume:
Language: Telugu
Subject: Telugu stories, Telugu fiction, Short stories, Love stories, ప్రేమ, ఫిక్షన్, రొమాన్సు, స్త్రీకథ, మహిళ, విమెన్లిబ్, స్త్రీపురుషసంభందం, స్త్రీపురుషాకర్షణ , Love triangle, అనుబంధాలు, అనుభవాలు,, Man-woman relationships
Collections: Short Stories, Authors Community
Historic
Publication Date:
2020
Publisher: Self Imprint
Member Page: BS Murthy

Citation

APA MLA Chicago

Murthy, B. B. (2020). తప్పటడుగులు (Missteps). Retrieved from http://self.gutenberg.org/


Description
This is BS Murthy's maiden writing in his mother tongue, whose body of literary work in English comprises of five novels (Benign Flame: Saga of Love, Jewel-less Crown: Saga of Life, Crossing the Mirage - Passing through youth, Glaring Shadow - A stream of consciousness novel 'n Prey on the Prowl - A Crime Novel), a collection of short stories (Stories Vareid - A Book of Short Stories), a compendium of stage and radio plays (Onto the Stage - Slighted Souls and other stage and radio plays), a novel nonfiction (Puppets of Faith: Theory of Communal Strife) and two translations in verses (Bhagvad-Gita - Treatise of self-help 'n Sundara Kãnda - Hanuman’s Odyssey) that is in the public domain at various sites including this one. "పెళ్లి చేసుకుంటానని అక్కడికేదో ఆమెని ఉద్ధరించి నట్లు చెప్తున్నారే." హరి అనునయ స్వరంతో అన్నాడు. "మన సమాజం లో పెళ్లి ఆశ చూపక పొతే ఆడది అసలు మగాడితో చనువు పెంచుకుంటుందా చెప్పండి. మరి మీరేమో ఆమె తాళి తెంచి నట్లు నొచ్చుకుంటున్నారు, అదేకాక శపించి పోస్తున్నారు. మీ వరస చూస్తుంటే మనదేశం లోను డేటింగ్ అవసరం అనిపిస్తోంది."

Summary
పెళ్లంటే బస్సులో హడావిడిగ జేబుఱుమాలు పరిచి సీట్ సొంతం చేసుగునే వ్యవహారం మాత్రం కాదు. తొలి ఆకర్షణే వివాహ యోగ్యo అనుకోవడం అవివేకం. శారీరికత మానసికతని అన్వయించిన పెళ్లిలోనే ప్రేమ బతికి బట్ట కడుతుంది. ఆ కలయికే డెస్టినీ.

Excerpt
"ఒక గ్లాస్ నీళ్లలో చిన్న మట్టిబెడ్డ వేసి చూడు. నీళ్ళని మురికి చేసిన కొంతసేపటికి మట్టి వాటం చేరుకుoటుంది, నీళ్లు తేటబడతాయి, కాని అదే గ్లాసుని కుదిపితే నీళ్లు తిరిగి మురికవుతాయి. ఇది గ్రహించే ఈవెన్ అజ్ జెంటిల్ మెన్ రిమైన్ కోల్డ్ టు దైర్ ఓల్డ్ ఫ్లేమ్స్, బ్లాగ్గర్డ్స్ సీక్ టు ఇంఫ్ల్మ్మ్ దెమ్."

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.